హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మునిరెడ్డి మామిడికి రికార్డు ధర

CTR: బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో నీలం మామిడి కిలోకు రూ.175 ధర పలికింది. తవణంపల్లి మండలం మాధవరం గ్రామానికి చెందిన రైతు మునిరెడ్డి పండించిన మామిడికి ఈ ధర లభించింది. మంచి ధర రావడంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడితే ఫలితం తప్పక ఉంటుందని మునిరెడ్డి నిరూపించారు.