CTR: వెదురుకుప్పం మండలానికి చెందిన బాలసాహిత్య రచయిత పేట యుగంధర్ రచించిన ‘జాను అనే నేను – నా స్నేహితురాళ్లు’ నవలకు ప్రతిష్ఠాత్మక నాగభైరవ సాహిత్య పురస్కారం–2026 లభించింది. ఒంగోలు రంగభవన్‌లో జరిగిన కార్యక్రమంలో యుగంధర్‌ను ఘనంగా సత్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గంగిశెట్టి శివకుమార్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
‘జాను అనే నేను’ నవలకు ప్రతిష్ఠాత్మక అవార్డు


