కోనసీమ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన పాలన అందిస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఆదివారం కపిలేశ్వరపురం మండలం, అద్దంకివారిలంక గ్రామంలో "రెండేళ్ల పాలనలో అభివృద్ధి - సంక్షేమం" ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా రంజక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం: MLA


