హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు'

TPT: నాయుడుపేట మండలంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 15 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో 12 ఎస్‌జీటీ, 3 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. TTC/D.Ed, B.Ed, TET అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నెల 19లోపు దరఖాస్తులు సమర్పించాలి.