AKP: నక్కపల్లి మండలం బుచ్చిరాజుపేట రెవిన్యూ పరిధిలో 14వ తేదీ అర్ధరాత్రి ఏపీఐఐసీ అధికారులు రైతుల ఆమోదం లేకుండా రహదారి నిర్మించినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు తెలిపారు. ఆదివారం రైతులతో కలిసి రహదారి నిర్మించిన ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా చట్ట విరుద్ధంగా రహదారి నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల ఆమోదం లేకుండా నిర్మాణం


