KRNL: ఆదోని పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు 1 టౌన్ CI చంద్రశేఖర్ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గొడవలు, బెదిరింపులకు దూరంగా ఉండాలని CI సూచించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని CI చంద్రశేఖర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్


