హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదులకు కుట్టు మిషన్లపంపిణీ

WG: భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి న్యూటన్ అధ్వర్యంలో భీమవరం రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం 65 మంది మహిళా న్యాయవాదులు, న్యాయవాద కుటుంబ సభ్యులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పంతో ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం అభినందనీయమని దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ అన్నారు.