అన్నమయ్య: వీరబల్లిలో 108 అత్యవసర సేవల్లో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, ఆపదలో ఉన్న వారికి సకాలంలో సేవలందిస్తున్న పైలెట్ లోకేష్‌కు జిల్లా మెడికల్ ఆఫీసర్ నుంచి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా వీఆర్‌డీఎస్ సురేంద్రారెడ్డి, తోటి మిత్రులు లోకేష్‌ను అభినందించారు. ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
108 పైలెట్ లోకేష్‌కు ఉత్తమ సేవా పురస్కారం


