ELR: కొల్లేరు లంక గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని కైకలూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. ఆదివారం APSRTC విజయవాడ జోన్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఆర్టీవో అధికారులతో కలసి ఏలూరు నుండి ఇంగిలిపాకాలంక వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ఆయన ప్రారంభించారు. ఇటీవల ఈ ప్రాంత అభివృద్ధికి ₹7 కోట్లతో నూతన బిటి రోడ్డు వేశామన్నారు
ఆంధ్రప్రదేశ్
కొల్లేరు లంక గ్రామాలకు బస్సు సౌకర్యం.


