VSP: పెందుర్తి మండలం రామపురంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కేవీ సతీష్ కుమార్ తెలిపారు. బొరా జగదీష్, రెడ్డి కృష్ణ నుంచి 182 మద్యం సీసాలు, 47.94 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం స్వాధీనం


