హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్నీ రెవిన్యూ డివిజన్ కేంద్రాలు, మున్సిపాలిటీలలో రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు నేరుగా హాజరు కాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అర్జీలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అవకాశాన్ని జిల్లాలో ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.