హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంచం తీసుకుంటూ పట్టుబడిన రైల్వే ఇంజినీర్‌

NTR: విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తూ లంచం తీసుకుంటున్న రైల్వే ఇంజినీర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రేపు నిందితుడిని విజయవాడ కోర్టులో హాజరు పరచనున్నారు. బోనస్ మంజూరు తేదీల మార్పు కోసం నిందితుడు రూ.7 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.