కృష్ణా : మచిలీపట్నంలోని రెవెన్యూ అసోసియేషన్ హాల్‌లో ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (76/2022), ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ కృష్ణాజిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ శ్యామ్‌నాథ్ పర్యవేక్షణలో 12 మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
ఆంధ్రప్రదేశ్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జిల్లా కమిటీ ఎన్నిక


