ATP: పెద్దపప్పూరు మండలం అశ్వర్థంలో శ్రీ చక్ర భీమలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకరణలో చక్ర భీమలింగేశ్వరస్వామి దర్శనం


