E.G: నిడదవోలు మండలం సూరాపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పుట్టలమ్మ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. సందర్భంగా నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టలమ్మ తల్లి ఆలయంలో మంత్రి దుర్గేష్ పూజలు


