ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే డోర్ టు డోర్ కార్యక్రమంపై చర్చించారు. అలాగే SIR ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహణపై నాయకులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రాప్తాడు నేతలతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశం


