హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షుద్రపూజల ఆరోపణలు విడ్డూరం: సాధిఖ్

MBNR: చంద్రుడిపై పరిశోధనలు జరుగుతున్న ఈ రోజుల్లో రాష్ట్ర సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై క్షుద్రపూజలు చేశారంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ప్రజలు క్షుద్రపూజలను నమ్మాలనే సందేశం ఇవ్వడం చూస్తుంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థమవుతోందని విమర్శించారు.