TPT: జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈశా గ్రామోత్సవం పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈశా గ్రామోత్సవానికి అద్భుత స్పందన లభిస్తోందని తెలిపారు. కార్యక్రమం మరిన్ని గ్రామాలకు విస్తరించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఈశా గ్రామోత్సవం


