హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నోటీసులకు తక్షణమే స్పందించండి'

PPM: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బీఎల్‌వోలు జారీ చేస్తున్న నోటీసులకు ఓటర్లు తక్షణమే స్పందించి తమ ఓటును కాపాడుకోవాలని కాంగ్రెస్‌ డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు కోరారు. జిల్లాలో 75,119 అన్‌కనెక్టబుల్ ఓట్లు, 11,280 జాడలేని ఓట్లు, 10,462డబుల్‌ ఎంట్రీలు, 19,952 మ్యాపింగ్‌ కాని ఓట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే 1,07,112 ఓట్లు అసమతుల్యత కారణంగా పరిశీలనలో ఉన్నాయన్నారు.