హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నియామకం

ASR: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొయ్యూరు మండలం రత్నంపేట గ్రామానికి చెందిన అరిమెల రాజు నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన జిల్లా ఇంఛార్జ్ పుట్టా గంగయ్య, జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.