అన్నమయ్య: కలెక్టరేట్‌లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
‘గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగించాలి’


