హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KRNL: కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11,43,513 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను MLA దస్తగిరి పంపిణీ చేశారు. గార్గేయపురం, కొత్తకోట, ఉల్చాల, పులకుర్తి, దిన్నెదేవరపాడు, గూడూరు, కోడుమూరు, ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయం పొందినట్లు పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు MLA కు కృతజ్ఞతలు తెలిపారు.