ASR: వ్యవసాయ, ఇంటి పనులను పక్కనపెట్టి తమ పిల్లల భవిష్యత్తు కోసం 6రోజులుగా పాడేరు ఐటీడీఏ ఎదుట నిరసన చేస్తున్నామని మారికవలస గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితి తమదన్నారు. అధికారులు, తమ పిల్లలను మారికవలస పాఠశాలలోనే చదివేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి'


