హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిరంజీవి సేవా స్ఫూర్తి అభినందనీయం: మంత్రి దుర్గేష్

E.G: సినిమా హీరోగానే కాకుండా సమాజ సేవకుడిగా మెగాస్టార్ చిరంజీవి లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో మంత్రి పాల్గొని దాతలను అభినందించారు. హస్తకళాకారులకు ఇచ్చిన హామీ మేరకు అనారోగ్యంతోనూ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారన్నారు.