హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ నిధులతో ఇరు ఆలయాలకు శంకుస్థాపన

PLD: రాజుపాలెం మండలం కొత్త బోధనం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానములకు సోమవారం ఉదయం 7 గంటలకు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమము నిర్వహిస్తున్నారు. ఈ కార్యమానికి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొంటారని రాజుపాలెం బీజేపీ శ్రేణులు తెలిపాయి.