పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పాటి పాటి అంకమ్మ తల్లి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఆలయంలో పూజలు, హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపే శ్రీ పాటి పాటి అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట!


