హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

AKP: బుచ్చియ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వారు ఆదివారం తెలిపారు. గ్రామంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.