ATP: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 52 మంది లబ్ధిదారులకు రూ. 54.39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత అందజేశారు. ఆరు మండలాల ప్రజలకు ఈ సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇప్పటివరకు 1,430 మందికి రూ. 11 కోట్లు పంపిణీ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


