హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్త లేబర్ కోడ్స్‌పై పోరాడుదాం'

E.G: రాజమండ్రి గాడాలలో యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కార్మికుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఏపీ పేపర్ మిల్ కార్మికుల సమస్యలపై పోరాడి, మంచి అగ్రిమెంట్ సాధిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు కొత్త లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ఎఫ్‌ఐటీయూ గౌరవ అధ్యక్షులు మూర్తి పిలుపునిచ్చారు.