WG: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం లచ్చన్న చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు
ఆంధ్రప్రదేశ్
సర్దార్ లచ్చన్నకు నివాళులు


