ASR: యువత చదువుకుని చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని ఎంపీడీవో తేజ్ రతన్ తెలిపారు. పాడేరులో నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యువ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, విభిన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహకాలు


