NTR: విజయవాడ క్రీస్తురాజపురంలో రౌడీ షీటర్ బాలస్వామి అనారోగ్యంతో మృతి చెందాడు. బాలస్వామి మాచవరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ హోల్డర్గా ఉన్నాడు. కాగా బాలస్వామి నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వచ్చి ఆదివారం ఇంట్లో పరిశీలించారు. అక్కడ బాలస్వామి మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో రౌడీ షీటర్ మృతి


