AKP: నర్సీపట్నం మండలం బొడ్డుపల్లి నాలుగు రోడ్ల కూడలి సమస్యలకు నిలయంగా మారింది. రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జంక్షన్ పక్కనే ఉన్న డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోయింది. దీంతో దుర్వాసన వెదజల్లుతూ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బొడ్డుపల్లిలో అధ్వాన పరిస్థితులు


