హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గౌతు లచ్చన్న సేవలు యువతకు స్ఫూర్తిదాయకం: మంత్రి

SS: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి సవితతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. బీసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం లచ్చన్న చేసిన పోరాటం యువతకు ఆదర్శమన్నారు. 125 మంది గౌడ విద్యార్థులకు రూ.25 లక్షల ప్రతిభా పురస్కారాలు అందించారు.