VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో నిత్య అన్నప్రసాద పథకానికి భక్తులు విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పామర్రు ప్రాంతానికి చెందిన ఎడ్ల మహేష్ కుమార్ రూ.1,00,116 విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావుకు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిత్య అన్నప్రసాద పథకానికి విరాళం


