హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌కు ప్రశ్నించే హక్కు లేదు: శ్రీధర్

KDP: మాజీ సీఎం వైఎస్ జగన్ తన హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ స్టేట్ వేర్‌హౌస్ డైరెక్టర్ మురికినాటి శ్రీధర్ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. జగన్‌కు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు.