ప్రకాశం: గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో అర్ధవీడు మండలంలోని కొత్తూరు, కాకర్ల, మాగుటూరు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు 50కిపైగా కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు


