హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటిఐ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITIలలో మిగిలిన సీట్లకు 3వ విడత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులు ఈ నెల 19 సాయంత్రం 4 గంటలలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ ఎం.వేణుగోపాలవర్మ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ ITIలకు ఈ నెల 20న, ప్రైవేట్ ITIలకు 21న కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.