హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినికి అండగా ఎంపీ

CTR: నిరుపేద కుటుంబానికి చెందిన బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థినికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలుసుకుని ఎంపీ అండగా నిలిచారు. పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయానికి విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.