SKLM: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పాతపట్నం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధంపై చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే


