CTR: పుంగనూరు పట్టణంలోని నగిరి వీధిలోని శ్రీ మాణిక్య వరదరాజ స్వామి ఆలయ రాజగోపురంపై కలశ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం వేదమంత్రాల నడుమ ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా రాజగోపుర కలశ ప్రతిష్ఠ


