హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

PLD: నరసరావుపేట కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ శాఖ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.