హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

BPT: సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామంలో చింతలపూడి ఛారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ హాజరై ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం మందులు పంపిణీ చేయగా అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నామన్నారు.