హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏనుగు మల్లమ్మ కొండే.. హార్సిలీ హిల్స్!

అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని హార్సిలీ హిల్స్‌కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. తొలుత ‘ఏనుగు మల్లమ్మ కొండ’గా పిలిచే ఈ ప్రాంతం బ్రిటిష్‌ కాలంలో డబ్ల్యూడీ హార్సిలీ హిల్స్‌గా మారింది. వేసవి విడిదిగా అభివృద్ధి చేయడంతో ‘చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి, అందమైన లోయలతో ‘ఆంధ్ర ఊటీ’గా పేరొందింది.