హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం

KRNL: కోడుమూరులో గత ప్రభుత్వం నిర్మించిన రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు నిరుపయోగంగా మారాయి. భవనాల చుట్టూ పెద్దపెద్ద ముళ్ల చెట్లు పెరిగి అధ్వానంగా మారాయి. నిర్మాణాలు పూర్తయినా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే భవనాలను వినియోగంలోకి తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నారు.