హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి'

KRNL: కర్నూలులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కర్నూలు పోలీసులు తెలిపారు. ఆదివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి ,చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలన్నారు.