KKD: పెనుగుదురు గ్రామంలో రూ.53 లక్షల సొసైటీ నిధులతో నిర్మిస్తున్న నూతన సహకార పరపతి సంఘం భవన పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగుదురులో రూ.53 లక్షలతో సొసైటీ భవనం: ఎమ్మెల్యే


