BPT: సంతమాగులూరు మండలంలోని మక్కెనవారిపాలెంలో టీడీపీ నాయకులు మక్కెన జగదీష్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామంలో రహదారులు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు


