హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2018 గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలి

PLD: 2018 గ్రూప్-1 మెయిన్స్, ఇంటర్వ్యూ ఫలితాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని AIYF జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించాలని, ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. ఈ నెల 19న కలెక్టరేట్ వద్ద నిరసనకు యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.