హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాచవరం పోలీస్ స్టేషన్‌కి మాజీ ఎంపీ

NTR: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం కండిషనల్ బెయిల్ నిబంధనల ప్రకారం విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్దిష్ట కాలవ్యవధిలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది. పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో పలువురు వంశీ అభిమానులు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు.